అప్లై చేస్తే జాబ్స్ జాబ్ పక్క | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Zoho Recruitment 2024

Zoho Recruitment 2024

Hello ఫ్రెండ్స్ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి zoho కంపెనీ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు ఇంటి నుండి వర్క్ చేయాలి. ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి లాప్టాప్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Zoho నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Zoho సంస్థ నుండి Software Developer ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

10th పాస్ అయితే రైల్వే శాఖలో జాబ్ | నెలకు 40000 జీతం | Southern Railway Recruitment 2024

Wipro లో వెంటనే జాయిన్ అవ్వాలి | Per Month 25000 | Wipro Latest Recruitment 2024

ఇంటర్ పాస్ అయితే డైరెక్ట్ వ్యవసాయ శాఖలో జాబ్ పక్క | ICAR IARI Recruitment 2024

2 రోజుల్లో జాబ్ పక్క వస్తుంది మీకు | 550000 జీతం | Digital Marketing Jobs in Hyderabad 2024

భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | నెలకు 25000 జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | Out Sourcing Jobs 2024

🔵>>  మీరు చేయవలసిన వర్క్:

  • Develop, test and implement new software programs
  • Write clean and efficient code
  • Work closely with an energetic team of engineers to refine the design, implementation and architecture of the product on the cloud
  • Troubleshoot, debug and maintain the existing software programs
  • Monitor the quality, performance and usage of the developed functionalities in the applications
  • Work closely with the product management team, other developers, designers and support representatives to manage and enhance the applications
  • Willingness to learn new technologies, frameworks and ability to adapt to situations
  • Should be ready to work on the continuous improvement of the product.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 30th నుంచి ఫిబ్రవరి 15th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

Latest Cognizant Recruitment 2024

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే Zoho సంస్థ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 35,000/- నుంచి 45,000/- జీతం చెల్లిస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join Whats’app Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment