నెలకు 30 వేలు జీతం WFH జాబ్స్ | Groww Work From Home Jobs Freshers 2024

నమస్తే అందరికీ ఈ రోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి Groww సంస్థ నుంచి ఇంటి నుంచి వర్క్ చేసుకునే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఈ భారీ నోటిఫికేషన్ ప్రముఖ startup కంపెనీ అయినటువంటి Groww కంపెనీ నుండి విడుదల కావడం జరిగింది.   

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Customer Success Executive సంబంధించిన పోస్టులు విడుదల చేశారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఏ సంస్థ ఉద్యోగాలకు అప్లై చేయాలి అన్న మీకు కనీసం 18 సం..లు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> మీరు చేయవలసిన వర్క్:

ఇన్‌బౌండ్ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తూ, కంపెనీ ఉత్పత్తిని ఉపయోగించే కస్టమర్‌లకు సాంకేతిక మద్దతు మరియు తాత్కాలిక శిక్షణను అందించండి.

క్రియాత్మక సామర్థ్యాలు మరియు సాధ్యమయ్యే అప్‌గ్రేడ్‌ల గురించి వారికి అవగాహన కల్పించడం ద్వారా కస్టమర్‌లు ఉత్పత్తితో సంతృప్తి చెందారని నిర్ధారించుకోండి.

పునరావృత సమస్యలను గుర్తించడానికి మరియు ఉత్పత్తి మేనేజర్‌తో వీటిని పరిష్కరించడానికి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా ఉత్పత్తి యొక్క అభివృద్ధి మరియు మెరుగుదలకు సహాయం చేయండి.

కస్టమర్ సంతృప్తి మరియు నిలుపుదల ప్రాధాన్యతని నిర్ధారించడానికి అత్యుత్తమ సేవా ప్రమాణాలను నిర్వహించండి.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ సంస్థలో పని చేస్తున్నందుకు మీకు నెలకు 25,000/- నుంచి 35,000/- మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారు.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

 మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

  1. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 
  2. ఆన్లైన్ ఇంటర్వ్యూ 
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join Whats’app Group Click Here 
Join Instagram  Click Here

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు. 

Share Your Friends

Leave a comment