ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ పక్క వస్తుంది | Wipro Mega Walk in Interview 2024

Wipro Mega Walk in Interview 2024

Hello Friends రెండు రోజులలోనే జాబ్ కావాలా అయితే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Wipro సంస్థ  భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ పక్క వస్తుంది మీకు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Wipro సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు Wipro సంస్థ నుండి Associate అనే జాబ్ రోల్ పోస్టులు విడుదల చేసారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుండి 25 Years లోపు ఉన్న వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఉండవలసిన స్కిల్స్ 

Excellent English communication skills

Basic knowledge in Excel and on the computer.

Analytical approach & logical skills with attention to detail.

Preferred Knowledge on internet, Online payments application.

అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

10th పాస్ అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం | AP Latest Jobs 2024

12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Vedantu Work From Home Jobs 2024

ఇంటర్ పాస్ అయితే సచివాలయంలో ఉద్యోగం | CSIR NGRI Notification 2024

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Wipro సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 25,000/- నుంచి 35,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో అందరికీ shortlist చేసి జాబ్ ఇస్తారు. 

Offline Interview 

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

Wipro Gopanpally – Survey No.124, & Part of 132/P SEZ Gopanapally, Hyderabad 501301 (17th January , 10.00 AM – 2.00 PM)

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment