మీరు పెర్మనెంట్ ఇంటి నుండి వర్కు | నెలకు 30000 జీతం | Welocalize Work From Home Jobs 2024

Welocalize Work From Home Jobs 2024

Hello ఫ్రెండ్స్ ఈ రోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Welocalize కంపెనీ నుండి మనకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మనం ఇంటి వర్క్ చేసుకునే విధంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ స్టార్టుప్ సంస్థ అయినటువంటి Welocalize నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Welocalize సంస్థ నుండి Scout Search Quality Rater English ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేటు సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

 • Native Fluency in English
 • Strong understanding of popular culture in India
 • Must be dedicated only to “Search Quality rating program” and NOT other search or ads rating programs (“Internet assessor”; “ads evaluator”, etc…)
 • Must not have current or previous experience with “Ads quality rating”
 • Previous experience in search quality rating or have tested to qualify for the role is OKAY to apply
 • Must be the only one in your household working as a “Search Quality Rater”
 • Web-savvy and able to work in a fast-paced environment
 • Excellent online research skills
 • Reliable computer system and internet connection
 • Reliable anti-virus software (as you will be surfing the web as part of the work)
 • Ability to follow instructions in English and comply with the project conventions and rules expected by the client
 • Must sign a Non-Disclosure Agreement to protect client confidentiality
 • Must pass training and a rigorous quality test designed by our client before starting work
 • Bachelor’s degree+ or equivalent professional work experience. 

🔵>>  ముఖ్యమైన తేదీలు : 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 25th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే Scout Search Quality Rater English జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 30,000/- నుంచి 45,000/- జీతం చెల్లిస్తారు. 

🔵>> ఇంటర్వ్యూ ప్లేస్: 

ఎవరు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళుకు కాల్ చేసి ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment