ఇది కదా రిక్రూట్మెంట్ అంటే | నెలకు జీతం 25000 | Virtusa Recruitment 2024

Virtusa Recruitment 2024

Hai ఫ్రెండ్స్ మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Virtusa కంపెనీ నుండి ఆఫీస్ నుండి వర్క్ చేసుకునే విధంగా భారీగా ఉద్యోగాలను విడుదల చేశారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ MNC అయినటువంటి Virtusa నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Virtusa నుండి మనకు Content Curation Analyst (Non Technical & Non IT)   పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్  పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది | Per Annum 5LPA | HCL Latest Recruitment 2024

మాకు వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | GlobalLogic Work From Home Jobs 2024

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది | Per Annum 5LPA | HCL Latest Recruitment 2024

ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Unacademy Work From Home Jobs 2024

అప్లై చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | ఇంటర్ పాస్ అయితే చాలు | Testbook Work From Home Jobs 2024

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

 • High proficiency in Verbal /Written English.
 • Knowledge of MS Excel, Google Sheets & Google Docs.
 • Good working knowledge about the Internet.
 • Aware about how Google search works, good searching skills through use of effective keywords.

🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

 • Analyze the Urls / web pages to extract, verify & create the required content for Ads following the provided client guidelines to meet the SLA parameters on Productivity, Quality, AHT, TAT and Utilization.
 • Key Responsibilities:
 • Expected to be well versed with the new medium and using the web space effectively. He/She must have an analytical thought process combined with an attention to detail in order to help in suggested ads creation.
 • Review Ads, Search Contents.
 • Prepare Ad Content and Creatives.
 • Review search contents and classify them as per client guidelines.
 • Review Contents given by client – Comments / edit.
 • Review landing Pages / Home pages.
 • Analysts have to check the quality of the content for advertisements. He/she must ensure that the text content that goes online is not offensive or violates any copyright laws.

🔵>> జీతం వివరాలు:

మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు నెలకు 25,000/- నుండి 30,000/- వరకు మనకు ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment