12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Vedantu Work From Home Jobs 2024

Vedantu Work From Home Jobs 2024

నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రముఖ సంస్థ అయినటువంటి Vedantu కంపెనీ నుండి Work From Home జాబ్స్ ని విడుదల చేశారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ టెక్ సంస్థ ఒక్కటి అయినటువంటి Vedantu కంపెనీ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ సంస్థ నుండి Official గా Pre Sales Executive పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>>  ట్రైనింగ్ & Place: 

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 12 వారాల నుండి 15 వారాలు ట్రైనింగ్  ఇస్తారు. 

మీకు వెంటనే జాబ్ అవసరం అయితే అప్లై చేయండి. 

ఇంటర్ పాస్ అయితే సచివాలయంలో ఉద్యోగం | CSIR NGRI Notification 2024

Apply చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | Sony Work From Home Jobs 2023

10th పాస్ అయితే LIC లో WFH జాబ్స్

తెలుగు భాషా వస్తే అప్లై చేయండి | నెలకు 30,000 జీతం

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది | నెలకు 30,000 జీతం

🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

ప్రీ-సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా, మీ ప్రాథమిక దృష్టి సేల్స్‌గా మార్చబడే సంభావ్య కస్టమర్‌లతో డెమో సెషన్‌లను బుక్ చేయడంపై ఉంటుంది.

ఇది పూర్తి-సమయం కాంట్రాక్ట్ పాత్ర అవుతుంది, ఇది మీ పనితీరు ఆధారంగా 6 నెలల వ్యవధిలో మాతో పూర్తి సమయం ఉద్యోగి మారే అవకాశాన్ని మీకు అందిస్తుంది. 

మీకు 12-15 రోజుల శిక్షణ వ్యవధి ఉంటుంది, అక్కడ మీరు మీ ఉద్యోగ ప్రొఫైల్‌లో శిక్షణ పొందుతారు, ఆపై ధృవీకరణ పత్రం ఉంటుంది.

🔵>> జీతం వివరాలు:

మనము ఈ కంపెనీ లో వర్క్ చేస్తునందుకు గాను ప్రతి నెల మనకు 30,000/- ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 ఎవరు అప్లై చేస్తారో వాళ్ళని Shortlist చేసి వాళ్లకి Online Interview ఉంటుంది.   

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment