తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు భర్తీ | TTD Jobs Notification 2024

TTD Jobs Notification 2024

Hai ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో వివిధ రకాల పోస్టులకు భారీగా ఉద్యోగాలను విడుదల చేశారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మనకు Botany, Chemistry, Commerce, Dairy Science, Electronics, English, Hindi, History, Home Science, Physical Education, Physics, Population Studies, Sanskrit, Sanskrit Vyakarana, Statistics, Telugu, Zoology, పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్  పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. ప్రభుత్వ నియమాలు ప్రకారం వయస్సు సడలింపు ఉంది.

🔵>>  ముఖ్యమైన తేదీలు 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఫిబ్రవరి 1st నుంచి ఫిబ్రవరి 28th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

Swiggy Work From Home Jobs 2024

🔵>> జీతం వివరాలు:

మనం ఈ కళాశాలలో వర్క్ చేస్తున్నందుకు నెలకు 45,000/- నుండి 70,000/- వరకు మనకు ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Test 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 

Click Here  

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment