10th పాస్ డైరెక్ట్ గా TTD ఉద్యోగం | రాత పరీక్ష కూడా లేదు | TTD Jobs Notification 2024

Hello Friends ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం. మీరు 10th పాస్ అయితే చాలు. మీరు సొంత జిల్లాలోనే చేసుకునే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఈ భారీ నోటిఫికేషన్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి SLSMPC నుండి విడుదల కావడం జరిగింది.   

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Women Private Security Guards సంబంధించిన పోస్టులు విడుదల చేశారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి మీరు కనీసం 10th పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఏ సంస్థ ఉద్యోగాలకు అప్లై చేయాలి అన్న మీకు కనీసం 18 సం..లు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ( O/o CEO, SLSMPC, Room No. 63, TTD Administrative Buildings, KT Road, Tirupati) ఆఫీస్ కి జనవరి 8th  అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ ఎంపిక అయిన వాళ్ళకి నెలకు 17,438/- EPF, ESI కూడా మనకు చెల్లించడం జరుగుతుంది.   

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

డైరెక్ట్ ఇంటర్వ్యూ. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join Whats’app Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment