ట్రైనింగ్ లో 20 వేలు ట్రైనింగ్ తరువాత 45 వేలు | 12 నెలలు ఉచిత ట్రైనింగ్ | Thryve Digital Company Jobs 2024

Thryve Digital Company Jobs 2024

Hello ఫ్రెండ్స్ ప్రముఖ కంపెనీ అయినటువంటి Thryve Digital సంస్థ నుండి 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ లో 25,000/- తర్వాత 45,000/- కంపెనీ వాళ్ళు నెలకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన సంస్థ అయినటువంటి Thryve Digital కంపెనీ నుండి మనువుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ కంపెనీ నుండి మనకు Trainee Engineer పోస్టులు భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు Any graduation పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

రాత పరీక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | నెలకు 20 వేలు జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | AP Outsourcing Jobs 2024

ట్రైనింగ్ లో 20 వేలు ట్రైనింగ్ తరువాత 45 వేలు | 12 నెలలు ఉచిత ట్రైనింగ్ | Thryve Digital Company Jobs 2024

10th పాస్ అయితే రైల్వే శాఖలో 2000 ఉద్యోగాలు భర్తీ | RPF Recruitment 2024

10th పాస్ అయితే అటెండర్ ఉద్యోగాలు | నెలకు 30 వేలు జీతం | RFCL Recruitment 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకు 20,000/- నుంచి 35,000/- Thryve Digital సంస్థ వాళ్ళు ఇస్తారు.

RPF Recruitment 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Test

Technical Round Online

HR Round

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment