భారీగా WFH జాబ్స్ విడుదల | 12th పాస్ జాబ్ పక్క మీకు | Test Book Work From Home Jobs 2024

Test Book Work From Home Jobs 2024: Hello ఫ్రెండ్స్ మీరు ఇంటి నుండి వర్క్ చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే జాబ్స్ పక్క మీకు. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ప్రముఖ కంపెనీ టెస్ట్ బుక్ సంస్థ నుండి భారీగా ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా పోస్టులు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ టెస్ట్ బుక్
పోస్ట్ పేరు  Freelancer  
ఖాళీల సంఖ్య  50+ 
విద్య అర్హతలు  ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 15 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 30 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ రిక్రూట్మెంట్ నుండి మనకు Freelancer Tele Counselor ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

Cambly Work From Home Jobs 2024

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ పాస్, ఏదైనా డిగ్రీ అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 35 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 30వ తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

Ditto Work From Home Jobs 2024

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు ఇంటి నుండి వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు సం.. Rs.25,000/- నుంచి Rs.30,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

DSSSB District Court Jobs 2024

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు. . 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

 

Share Your Friends

Leave a comment