వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | Tech Mahindra Recruitment 2024

Tech Mahindra Recruitment 2024

Hai ఫ్రెండ్స్ మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra కంపెనీ నుండి ఆఫీస్ నుండి వర్క్ చేసుకునే విధంగా భారీగా ఉద్యోగాలను విడుదల చేశారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ MNC అయినటువంటి Tech Mahindra నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Tech Mahindra నుండి మనకు Data Process Analyst  పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్  పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది | Per Annum 5LPA | HCL Latest Recruitment 2024

మాకు వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | GlobalLogic Work From Home Jobs 2024

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది | Per Annum 5LPA | HCL Latest Recruitment 2024

ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Unacademy Work From Home Jobs 2024

అప్లై చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | ఇంటర్ పాస్ అయితే చాలు | Testbook Work From Home Jobs 2024

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 17th నుంచి ఫిబ్రవరి 27th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు నెలకు 25,000/- నుండి 30,000/- వరకు మనకు ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

1st round:

  • Handwriting test:  Should recognize different Hand Writings of the students and choose the right answers.
  • Written Task: Will give two topics and should write an essay with correct spellings, punctuations and sentence formations.

2nd Round: CEPT Test (English Test)

  • 2 sections (Reading and listening)

3rd Round: Manager

4th Round: UK Client

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment