Tech Mahindra లో 3 రోజుల్లో జాబ్ పక్క | Tech Mahindra Mega Walk Interview 2024

Tech Mahindra Mega Walk Interview 2024: Hello ఫ్రెండ్స్ అర్జెంట్ 3 రోజుల్లో ఉద్యోగం కావాలా అయితే ఈ నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది మీకు. ప్రముఖ MNC సంస్త్ర అయినటువంటి Tech Mahindra కంపెనీ నుండి మెగా Walk Interview నిర్వహిస్తునస్తున్నారు. మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ Tech Mahindra
పోస్ట్ పేరు  టెక్నికల్ సపోర్ట్ 
ఖాళీల సంఖ్య  50+
విద్య అర్హతలు  ఇంటర్మీడియట్  
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 18 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 21 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ నుండి మనకు టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఇంటర్నేషనల్ వాయిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

DSSSB District Court Jobs 2024

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 21వ తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ లోని Tech Mahindra లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు సం.. Rs.2,25,000/- నుంచి Rs.5,50,000/-  

Ditto Work From Home Jobs 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు. . 

🔵>> ఇంటర్వ్యూ ప్లేస్: 

18th March – 21st March , 11.00 AM – 2.00 PM

Address Survey No. 62/1A, Technology Centre, Special Economic Zone, Qutubullapur Mandal, Ranga Reddy District, Bahadurpally, Hyderabad – 500043

Cambly Work From Home Jobs 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Share Your Friends

Leave a comment