Apply చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | Sony Work From Home Jobs 2024

Sony Work From Home Jobs 2023

ఏ నోటిఫికేషన్ వదిలిన ఇది మాత్రం వదలవద్దు. ప్రముఖ సంస్థ అయినటువంటి Sony కంపెనీ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. కంపెనీ వల్లే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sony కంపెనీ నుండి మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేసారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ Sony నుండి మనకు Computer Vision Intern అనే వాటికీ ఖాళీలు భర్తీ చేయనున్నారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం Master & PHD పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఈ సంస్థ అప్లై చేయాలి అనుకున్న మనకు Minimum 18 Years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.   

🔵>>  ట్రైనింగ్ & Place:

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బ్యాంకు వల్లే ట్రైనింగ్ జాబ్ ఇస్తున్నారు.

🔵>> జీతం వివరాలు:

6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెల 30,000/- కంపెనీ వాళ్ళు ఇస్తారు.

ఎవరు అయితే ట్రైనింగ్ పూర్తి చేస్తారో వాళ్ళకి జీతం 7,00,000 ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని Sony వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

Online Test,

Personal Online Interview,

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment