10th పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం | SIMCO Recruitment 2024 Apply Online

SIMCO Recruitment 2024 Apply Online

Hello Friends నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న South India Multi State Agricultural Cooperative Society LTD నుండి మనకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేయచ్చు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి South India Multi State Agricultural Cooperative Society LTD కంపెనీ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ SIMCO సంస్థ నుండి మనకు Office Assistant, Salesman, Supervisors పోస్టులను భర్తీ చేయనున్నారు. 

Amazon కంపెనీ నుండి భారీగా అసోసియేట్ జాబ్స్

ఇంటర్ పాస్ అయితే IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్

రోజుకు 3 గంటలు వర్క్ | Best Part Time Work From Home Jobs 2024

అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th, ఇంటర్, డిగ్రీ, ITI పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుంచి 35 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ SIMCO సంస్థలో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 20,000/- నుంచి 28,000/- జీతం ఇస్తారు.  

🔵>> అప్లికేషన్ ఫీజు:

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు జనవరి 29th లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు  అప్లికేషన్ ఫీజు General, UR, EWS, OBC Rs.500/-, SC, ST Rs.250/-

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Written Examination. 

Personal Interview. 

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment