10th పాస్ అయితే బ్యాంకు ఉద్యోగం | సొంత ఊరిలోనే జాబ్ చేయచ్చు | SBI Life Work From Home Jobs 2024

SBI Life Work From Home Jobs 2024

ఇది కదా రిక్రూట్మెంట్ అంటే. సొంత ఊరిలోనే SBI Bank లో ఉద్యోగం. ఎటువంటి రాత పరీక్షా గాని ఇంటర్వ్యూ గాని ఉండదు డైరెక్ట్ జాబ్ ఇస్తారు. కేవలం 10th పాస్ అయితే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ బ్యాంకు అయినటువంటి SBI Life Mitra నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ విడుదల చేసారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ SBI Life Mitra నుండి మనకు Insurance Advisor అనే వాటికీ ఖాళీలు భర్తీ చేయనున్నారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th, Inter, Degree పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఈ సంస్థ అప్లై చేయాలి అనుకున్న మనకు Minimum 18 Years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.   

🔵>>  ట్రైనింగ్ & Place:  

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బ్యాంకు వల్లే ట్రైనింగ్ జాబ్ ఇస్తున్నారు.

🔵>> జీతం వివరాలు:

మనము SBI Life Mitra లో Advisor చేస్తునందుకుగాను గాను ప్రతి నెల మీకు 30,000/- నుంచి 50,000/- మీరు డబ్బు సంపాదించవచ్చు. 

 🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని SBI Life Mitra వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment