10th Pass డైరెక్ట్ గా రైల్వే శాఖలో ఉద్యోగం | నెలకు 15000 జీతం | RRC Railway Recruitment 2024

RRC Railway Recruitment 2024

10th పాస్ అయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా రైల్వే శాఖలో ఉద్యోగం. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి 7,800+ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ

మన దేశంలో ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి మనకు ఈ రిక్రూట్మెంట్ విడుదల చేసారు.    

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు

ఈ ప్రముఖ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దాదాపు 7,800+ వివిధ విభాగాలలో పోస్టులను విడుదల చేసారు.  

 🔵>> విద్య అర్హతలు

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 10th, 10+2, ITI పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే Minimum 15 Years నుండి Maximum 24 years ఉన్న వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం గా SC, ST 5 Years, OBC 3 years వయో సడలింపు ఉంటుంది.    

🔵>>  అప్లికేషన్ ఫీజు

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 8th నుండి ఫిబ్రవరి 10th ఆన్లైన్లో అప్లై చేయచ్చు. ఇందులో SC, ST వాళ్లకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔵>> జీతం వివరాలు 

మీరు ఈ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెలెక్ట్ అయినవాళ్లకు నెలకు 15,000/- జీతం మరియు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది

 మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.  

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here

Click Here

Click Here

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment