రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగం | జీతం నెలకు 25000 | RITES Recruitment 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఇటువంటి అవకాశం మళ్ళి రాదు మనకు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగం. మీరు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేసుకునే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు ఇంటర్వ్యూ వెళ్తే పక్క జాబ్ మీకు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఉద్యోగాల వివరాలు: Design Engineer- Civil, Section Engineer/ Civil- Permanent Way, Executive- Accounts, Section Engineer/ Civil for Project Site, Section Engineer/ Civil – Bridge, Drawing & Design Expert / S & T, Section Engineer/ S & T-Signaling, Drawing & Design Expert/ Electrical, Assistant Safety and Health Expert, Assistant Environmental Expert, QS & Billing Engineer, Assistant R&R Social Expert. 

🔵>> విద్య అర్హతలు: ఏదైనా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 21 years to 55 years 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 22-03-2024

🔵>> జాబ్ లొకేషన్: All Over India  

🔵>> జీతం వివరాలు: Rs.25,000/- To Rs.41,000/-

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Walk In Interview (Shikhar, Plot 1, Leisure Valley, RITES Bhawan, Near

IFFCO chowk Metro Station, Sector 29, Gurugram, 122001, Haryana (21 to 23-02-2024)

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here

Notification

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment