10th పాస్ అయితే అటెండర్ ఉద్యోగాలు | నెలకు 30 వేలు జీతం | RFCL Recruitment 2024

RFCL Recruitment 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగులకు అదిరిపోయే చక్కటి శుభవార్త. కేవలం 10th పాస్ అయితే చాలు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగం పక్క మీకు. మన దేశంలో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న RFCL నుండి మనకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి RFCL నుండి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ RFCL నుండి మనకు అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 10th Class, Inter, ITI పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 30 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 22ed వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

తెలుగు వస్తే బ్యాంకు జాబ్ పక్క మీకే | IDFC Bank Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాలు | ఇంటర్ పాస్ అయితే చాలు జాబ్ పక్క | AP Revenue Dept Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs 2024

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు భర్తీ | TTD Jobs Notification 2024

పెర్మనెంట్ ఇంటి నుండి వర్క్ చేయండి | 600000 జీతం | Swiggy Work From Home Jobs 2024

🔵>> జీతం వివరాలు:

మనం ఈ RFCL వర్క్ చేస్తున్నందుకు నెలకు 30,000/- నుండి 40,000/- వరకు మనకు ఇస్తారు.

🔵>>పరీక్షా విధానం ఎలా ఉంటుంది: 

కంప్యూటర్ బేస్డ్ పరీక్షా ఎటువంటి Official మనకు ఇంకా నోటిఫికేషన్ లో పెట్ట లేదు డేట్స్ లేవు ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళకి మెయిల్ కి పంపిస్తారు. 

IDFC Bank Recruitment 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Test

Shortlist

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here

Click Here

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment