డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి | నెలకు 25000 | Revolut Work From Home Jobs 2024

Revolut Work From Home Jobs 2024

Hai Friends ప్రముఖ సంస్థ అయినటువంటి Revolut కంపెనీ నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇంటి  నుండి వర్కు చేసుకునే విధంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ Startup అయినటువంటి Revolut నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Revolut నుండి మనకు Support Specialist Work From Home  పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

తెలుగు చదవడం రాయడం వస్తే అప్లై చేయండి | Best Work From Home Jobs 2024

Infosys 50 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Infosys Work From Home Jobs 2024

HCL కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 30000 జీతం

గూగుల్ కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 50000 జీతం

తెలుగు మాట్లాడటం వస్తే అప్లై చేయండి | ఇంటి నుండి వర్క్

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

  • Fluency in English with excellent communication skills. 
  • A Bachelor’s degree or equivalent. 
  • The ability to explain complex issues in an easy and understandable manner. 
  • Strong writing skills and great numeracy and IT skills. 
  • Strong attention to detail and analytical skills. 
  • Empathy and love for helping people. 
  • To be driven and self-motivated with a highly flexible team player attitude. 
  • A self-learning, independent problem-solving approach.

Infosys Work From Home Jobs 2024

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Revolut చేస్తున్నందుకు గాను ప్రతి నెల 25,000/- నుంచి 45,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview

డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment