3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Remote Work from Home Jobs 2024

Remote Work from Home Jobs 2024

Hello ఫ్రెండ్స్ ఈ రోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Sprinto కంపెనీ నుండి మనకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరు అయితే ఇంటి నుండి వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ Startup సంస్థ అయినటువంటి Sprinto నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Sprinto సంస్థ నుండి Intern ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేటు సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

 • Excellent communication skills
 • Fluent English language skills
 • Hard-working, committed & available for a full-time internship.
 • Organized and reliable
 • A result-oriented individual with a strong work ethic
 • Ability to thrive in a fast-paced & competitive environment
 • Entrepreneurial spirit with a strong mindset. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 15th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>>  మీరు చేయవలసిన వర్క్:

 • Assisting Hiring Managers with their hiring activities
 • Sourcing and screening profiles, and conducting preliminary interviews.
 • Scheduling and conducting interviews
 • Help out with various HR activities and initiatives. 

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే Intern జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 25,000/- నుంచి 30,000/- జీతం చెల్లిస్తారు. 

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే జాబ్ కి సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇంటి నుంచి వర్క్ చేయాలి. వీటికి సంబంధించిన ట్రైనింగ్ కంపెనీ వల్లే ట్రైనింగ్ ఇస్తారు ఆన్లైన్ లో.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment