రైల్వే శాఖలో 5696 పోస్టులు భర్తీ | 10th పాస్ అయితే చాలు జాబ్ పక్క | Railway ALP Recruitment 2024

Railway ALP Recruitment 2023

Hello ఫ్రెండ్స్ 10th పాస్ అయితే రైల్వే శాఖలో 5696 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇటువంటి నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ అవద్దు. మళ్ళి ఇటువంటి నోటిఫికేషన్ మల్లి మనకు రాదు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి రైల్వే శాఖ నుండి విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ రైల్వే శాఖ నుండి మనకు Assistant Loco Pilot పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th, ITI  పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 30 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25000 జీతం | Best Work From Home Jobs 2024

10th పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం

Amazon కంపెనీ నుండి భారీగా అసోసియేట్ జాబ్స్

ఇంటర్ పాస్ అయితే IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ రైల్వే శాఖలో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 25,000/- నుంచి 45,000/- జీతం ఇస్తారు.  

🔵>> అప్లికేషన్ ఫీజు:

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 19th లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. SC, ST ఈ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 రాత పరీక్షా. 

డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment