పోస్ట్ ఆఫీస్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం | Postal IPPB Executive Recruitment 2024

Postal IPPB Executive Recruitment 2024

Hello ఫ్రెండ్స్ ఎటువంటి రాత పరీక్షా లేకుండా పోస్ట్ ఆఫీస్ భారీగా ఉద్యోగాలు భర్తీ. మీకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్
పోస్ట్ పేరు  ఎగ్జిక్యూటివ్
ఖాళీల సంఖ్య  47+ 
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 15 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 05 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంస్థ నుండి మనకు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Tech Mahindra Mega Walk Interview 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 35 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ 05 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

Test Book Work From Home Jobs 2024

 

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు ఇచ్చిన లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.30,000/- నుంచి Rs.40,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళ డిగ్రీ వచ్చిన మార్కులు ఆధారం మెరిట్ లిస్ట్ తీస్తారు. వాళ్లకు జాబ్ ఇస్తారు. 

Deloitte Recruitment 2024

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

SC/ST/PWD 150.00

Other Candidates 750.00 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 

PDF 

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

 

Share Your Friends

Leave a comment