Phonepe లో డైరెక్ట్ గా జాబ్ | నెలకు 30000 జీతం | Phonepe Work From Home Jobs 2024

Phonepe Work From Home Jobs 2024

Hai Friends ప్రముఖ సంస్థ అయినటువంటి Phonepe కంపెనీ నుండి లేటెస్ట్ భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. వీటికి ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేదు డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Phonepe నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Phonepe నుండి మనకు Graphic Designer పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 30 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. 

HCL కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 30000 జీతం

గూగుల్ కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 50000 జీతం

తెలుగు మాట్లాడటం వస్తే అప్లై చేయండి | ఇంటి నుండి వర్క్

రైల్వే శాఖలో 5696 పోస్టులు భర్తీ | 10th పాస్ అయితే చాలు జాబ్ పక్క

ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25000 జీతం | Best Work From Home Jobs 2024

🔵>> ఉండవలసిన స్కిల్స్: 

  • Three or more years of experience in professional graphic design, preferably with a creative or marketing agency
  • Bachelor’s degree (or equivalent) in graphic design, art, or related discipline
  • Working knowledge of CSS3, HTML5, and JavaScript
  • Knowledge of WordPress and content management systems
  • Photography experience and proficiency with photo-editing software

🔵>>  ముఖ్యమైన తేదీలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 17th నుంచి ఫిబ్రవరి 30th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

  • Collaborate, brainstorm, and strategize with multiple teams or clients on a wide range of materials that may include web pages, presentations, programming collateral, signage, internal communications, newsletters, and marketing materials
  • Translate strategic direction into high-quality design within an established brand identity
  • Develop concepts by hand or with software, and execute original content by determining the ideal usage of color, text, font style, imagery, and layout
  • Manage the design and uploading process for all project materials, based on best practices for using a content management system
  • Use trend intelligence and knowledge of historical and current markets when designing and executing specific classification. 

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Phonepe చేస్తున్నందుకు గాను ప్రతి నెల 30,000/- నుంచి 45,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

Shortlist 

Online Test

Online Interview

డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment