రాత పరీక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగం | 10th పాస్ అయితే జాబ్ పక్క | One Stop Center Notification 2024

One Stop Center Notification 2024

Hello ఫ్రెండ్స్ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP One Stop Center నుండి మనకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత జిల్లాలోనే వర్క్ చేయాలి మీరు. ఎటువంటి రథ పరీక్షా లేదు ఫీజు లేదు వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP One Stop Center నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ AP One Stop Center సంస్థ నుండి Office Assistant ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 10th, ఇంటర్,ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 42 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 30th నుంచి ఫిబ్రవరి 3rd వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

Zoho Recruitment 2024

🔵>> ఇంటర్వ్యూ ప్లేస్: 

ఎవరు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేసి ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Offline Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here 

Notification PDF

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join Whatsapp Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment