1377 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ | NVS Non Teaching Recruitment 2024

NVS Non Teaching Recruitment 2024 : Hello ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగంలో పోస్టులు ఉన్నాయి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ నవోదయ విద్యాలయ సమితి
పోస్ట్ పేరు  నాన్ టీచింగ్ స్టాఫ్ 
ఖాళీల సంఖ్య  1377
విద్య అర్హతలు  10th క్లాస్, ITI, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, B.E, B.tech, BSC Nursing, PG 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  Update Soon
అప్లికేషన్ చివరి తేదీ
Update Soon

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ నవోదయ విద్యాలయ సమితి నుండి మనకు Assistant Section Officer. Adit Assistant, Junior Translation Officer, Legal Assistant, Female Staff Nurse, Catering Supervisor, Junior Secretariat Assistant, Electrician Etc ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th క్లాస్, ITI, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, B.E, B.tech, BSC Nursing, PG  అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Test Book Work From Home Jobs 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయస్సు సడలింపు వర్తిస్తుంది.

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు స్కూల్ లేదా కాలేజీ లో వర్క్ చేయాలి.

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు సం.. Rs.30,000/- నుంచి Rs.40,000/-

Tech Mahindra Mega Walk Interview 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని ఆన్లైన్ టెస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

Female Staff Nurse: Rs.1000/- SC, ST, PWBD Rs.500/- 

Other Posts: Rs.500/- 

DSSSB District Court Jobs 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online PDF

Registration

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Share Your Friends

Leave a comment