కరెంట్ ఆఫీస్ లో భారీగా Govt ఉద్యోగాలు భర్తీ | NEEPCO Notification 2024 | Apply Online Now

Hello ఫ్రెండ్స్ మీకు అర్జెంటుగా Govt ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే కరెంట్ ఆఫీస్ లో భారీగా ప్రభుత్వ భర్తీ చేస్తున్నారు. జిల్లా దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ NEEPCO
పోస్ట్ పేరు  Executive Trainee 
ఖాళీల సంఖ్య  100+ 
విద్య అర్హతలు  Civil Engineering Pass 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  జులై 19th 2024
అప్లికేషన్ చివరి తేదీ  August 8th 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ NEEPCO ప్రభుత్వ సంస్థ నుండి మనకు భారీగా కరెంట్ ఆఫీసులో భారీగా విడుదల చేశారు.  

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం Civil Engineering Pass అర్హత ఉంటె సరిపోతుంది. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 30 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే August 8th తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్లకు కరెంట్ ఆఫీసులో ఉద్యోగం చేయచ్చు. 

🔵>> జీతం వివరాలు: 

మనం బ్యాంకు లో వర్క్ చేస్తున్నందుకు మనకు నెలకు 35,000/- నుండి 45,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ పరీక్షా ఉంటుంది. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే SC, ST ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు. 

Important Links

Apply Online: Click

official Website: Click

Share Your Friends

Leave a comment

error: Content is protected !!