చక్కగా ఇంటి నుండి వర్కు చేయండి | MyOperator Work From Home Jobs 2024

MyOperator Work From Home Jobs 2024

Hello ఫ్రెండ్స్ అందరికి చక్కటి శుభవార్త. ప్రముఖ సంస్థ అయినటువంటి MyOperator కంపెనీ నుండి ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు ప్రముఖ సంస్థ అయినటువంటి MyOperator Startup కంపెనీ నుండి ఉద్యోగాలను విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ MyOperator Startup సంస్థ నుండి Sales Trainee పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు Any graduation పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

2 రోజుల్లో జాబ్ పక్క వస్తుంది మీకు | 550000 జీతం | Digital Marketing Jobs in Hyderabad 2024

భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | నెలకు 25000 జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | Out Sourcing Jobs 2024

RTC లో 2375 పోస్టులు భర్తీ | కండెక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు | RTC Latest Notification 2024

ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 30 వేలు జీతం | Myntra Recruitment 2024

చక్కగా ఇంటి నుండి వర్కు చేయండి | MyOperator Work From Home Jobs 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

 • Proven experience in B2B sales, preferably in SAAS sales
 • Excellent communication and interpersonal skills
 • Strong negotiation and closing skills
 • Ability to build and maintain relationships with clients
 • Experience in lead generation and pipeline management
 • Understanding of online sales and marketing techniques
 • Knowledge of CRM software and business development tools
 • Bachelor’s degree in Business, Marketing, or related field”
 • Excellent communication and negotiation skills.
 • Strong time management and planning skills.
 • Proficient in negotiation and customer prospecting.
 • Understanding of end-to-end sales processes.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకు 22,000/- నుంచి 35,000/- MyOperator సంస్థ వాళ్ళు ఇస్తారు.

AP Outsourcing Jobs 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment