ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 30 వేలు జీతం | Myntra Recruitment 2024

Myntra Recruitment 2024

Hello ఫ్రెండ్స్ అందరికి అదిరిపోయే శుభవార్త. ప్రముఖ సంస్థ అయినటువంటి Myntra కంపెనీ నుండి ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయినటువంటి Myntra కంపెనీ నుండి ఉద్యోగాలను విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Myntra సంస్థ నుండి Data Analyst పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు Any graduation పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

2 రోజుల్లో జాబ్ పక్క వస్తుంది మీకు | 550000 జీతం | Digital Marketing Jobs in Hyderabad 2024

భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | నెలకు 25000 జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | Out Sourcing Jobs 2024

RTC లో 2375 పోస్టులు భర్తీ | కండెక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు | RTC Latest Notification 2024

ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 30 వేలు జీతం | Myntra Recruitment 2024

చక్కగా ఇంటి నుండి వర్కు చేయండి | MyOperator Work From Home Jobs 2024

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

  • Monitor key metrics such as revenue per unit, gross margin, provisioning liquidation, conversion, average order value, customer acquisition, top-performing styles, etc. 
  • Work with the analytics team to measure the effectiveness of marketing campaigns to evaluate and improve future performance. 
  • Reconcile of discounts with brand associates for funding of sale day properties
  • Monitor discounting/pricing for key brands on other portals to ensure parity; pre-empt customer switching. 
  • Analyze trends in terms of inventory, revenue, stock cover, and impact of marketing initiatives. 
  • Influence various teams/stakeholders within the organization to meet goals and project timelines. 
  • Setup the reporting processes for operational streamlining
  • Develop & innovate strong analyses and trends that would shape new dimensions of pricing. 

MyOperator Work From Home Jobs 2024

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 22 నుంచి ఫిబ్రవరి 15 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకు 25,000/- నుంచి 35,000/- Myntra సంస్థ వాళ్ళు ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online test

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment