ఇంటర్ పాస్ అయితే Microsoft లో జాబ్ | Microsoft Work From Home Jobs 2024

Microsoft Work From Home Jobs 2024

Hai Friends మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Microsoft కంపెనీ నుండి ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా భారీగా ఉద్యోగాలను విడుదల చేశారు. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఎవ్వరు అయినా అప్లై చేయచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు అప్లికేషన్ ఫీజు లేదు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ MNC అయినటువంటి Microsoft నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Microsoft నుండి మనకు Data Center Inventory & Asset Technician పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

అప్లై చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | ఇంటర్ పాస్ అయితే చాలు | Testbook Work From Home Jobs 2024

డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి | నెలకు 25000 | Revolut Work From Home Jobs 2024

HCL కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 30000 జీతం

గూగుల్ కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 50000 జీతం

తెలుగు మాట్లాడటం వస్తే అప్లై చేయండి | ఇంటి నుండి వర్క్

🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

 • Perform assigned tasks and escalate issues during high-volume work activity or escalation-based situations under the guidance of more experienced Data Center colleagues.   
 • Coordinate with suppliers to initiate warranty claim and process failed vendor hardware devices. This includes information processing, packaging, shipment, and receipt of return for Return Merchandise Authorization (RMA) devices following all Service Level Agreements (SLAs) related to RMA warranty process.
 • Develop working knowledge of stock control and inventory management practices and procedures.
 • Ensure accurate documentation of incoming and outgoing deliveries as well as records.
 • Become familiar with guidelines set by Microsoft contractual agreements with suppliers and maintain a strong customer focus.
 • Perform cycle audits and data corrections to ensure all inventory controls are met.
 • Help to reconcile and report inventory discrepancies.
 • Ensure detailed physical inventory tracking and staging.
 • Under the supervision of more experienced Data Center colleagues, destruction of data bearing devices (DBD) following all Service Level Agreements (SLAs) and Microsoft policies.
 • Comply with all security and data management policies.
 • Embody our culture and values.

🔵>> జీతం వివరాలు:

మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు నెలకు 30,000/- నుండి 50,000/- వరకు మనకు ఇస్తారు.

Part Time Work From Home Jobs 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online test

Online Interview

డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment