అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

KVK Recruitment 2024

నిరుద్యోగులకు ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళి రాదు. సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే అప్లై చేయండి. 10th పాస్ అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం.ప్రభుత్వ సంస్థ అయినటువంటి Krishi Vigyan Kendra, Baramati నుంచి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రభుత్వ సంస నుండి అయినటువంటి Krishi Vigyan Kendra, Baramati విడుదల జరిగింది. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ ప్రభుత్వ సంస్థ నుండి Official గా Skilled Supporting staff ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుండి 25 Years లోపు ఉన్న వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం అయితే అప్లై చేయండి. 

ఇంటర్ పాస్ అయితే సచివాలయంలో ఉద్యోగం | CSIR NGRI Notification 2024

Apply చేస్తే జాబ్ పక్క వస్తుంది మీకు | Sony Work From Home Jobs 2023

10th పాస్ అయితే LIC లో WFH జాబ్స్

తెలుగు భాషా వస్తే అప్లై చేయండి | నెలకు 30,000 జీతం

12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

 

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే సెలెక్ట్ అవోతారో వాళ్ళకి ప్రతి నెల 18,000/- నుండి 20,000/- జీతం పే చేస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 14th లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో అందరికీ shortlist చేసి జాబ్ ఇస్తారు   

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment