ఇంటర్ పాస్ అయితే IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | IOCL Recruitment 2024

IOCL Recruitment 2024

Hello Friends ఇటువంటి రిక్రూట్మెంట్ మల్లి మనకు రాదు. ఇంటర్ పాస్ అయితే చాలు IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి IOCL కంపెనీ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ IOCL సంస్థ నుండి 473 కంప్యూటర్ ఆపరేటర్  పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుంచి 24 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ట్రైనింగ్ & Place:

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 8 నెలల నుండి 12 నెలవరకు ట్రైనింగ్  ఇస్తారు. 

మీకు వెంటనే జాబ్ అవసరం అయితే అప్లై చేయండి.

Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్

రోజుకు 3 గంటలు వర్క్ | Best Part Time Work From Home Jobs 2024

అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

10th పాస్ అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం | AP Latest Jobs 2024

12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Vedantu Work From Home Jobs 2024

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ IOCL సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 20,000/- నుంచి 25,000/- జీతం ఇస్తారు.  

🔵>> అప్లికేషన్ ఫీజు:

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 1st లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో అందరికీ shortlist చేసి జాబ్ ఇస్తారు. 

రాత పరీక్ష

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment