తెలుగు భాషా వస్తే వెంటనే అప్లై చేయండి | నెలకు 25,000 జీతం | IISC Work From Home Jobs 2024

IISC Work From Home Jobs 2024

Hello Friends ప్రముఖ సంస్థ అయినటువంటి Indian Institute of Science భారత ప్రభుత్వ సంస్థ నుండి మనకు భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేసారు. ఎటువంటి రాత పరీక్షా లేదు ఫ్రీజు లేదు వెంటనే అప్లై చేయండి.కేవలం ఇంటర్ పాస్ అయితే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Indian Institute of Science నుంచి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ Indian Institute of Science నుండి మనకు Speech Recording and Transcriptions, Content Writer, Postdoctoral Research Associate, Research Associate, Data Management Specialist  అనే వాటికీ ఖాళీలు భర్తీ చేయనున్నారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం Inter, Degree పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఈ సంస్థ అప్లై చేయాలి అనుకున్న మనకు Minimum 18 Years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

మనము Indian Institute of Science లో Speech Recording and Transcriptions, Content Writer, Postdoctoral Research Associate, Research Associate, Data Management Specialist చేస్తునందుకుగాను గాను ప్రతి నెల మీకు 25,000/- నుంచి 30,000/-.

 🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని Indian Institute of Science వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఆన్లైన్ ఇంటర్వ్యూ 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. 

ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment