ఇంటర్ పాస్ అయితే ఎయిర్ పోర్టులో 1074 పోస్టులకు నోటిఫికేషన్ | IGI Aviation Services Jobs 2024

Hello ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా అయినా పర్వాలేదు. IGI Aviation Services సంస్థ నుండి మనకు 1074 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ IGI Aviation Services
పోస్ట్ పేరు  కస్టమర్ సర్వీస్ ఏజెంట్ 
ఖాళీల సంఖ్య  1074
విద్య అర్హతలు  ఇంటర్మీడియట్ పాస్ 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 06 2024
అప్లికేషన్ చివరి తేదీ  మే 22 2024

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు కస్టమర్ సర్వీస్ ఏజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు వర్క్ ఉంటుంది. మనకు 1074 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లు లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 20 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

IGI Aviation Services Jobs 2024 (1)

🔵>>  ముఖ్యమైన తేదీలు:

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 6వ తేదీ నుంచి మే 22 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రదేశం లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుండి Rs.35,000/- 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షా ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ల పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

🔵>> అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే Rs.350/- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు. 

Important Links

Apply Online PDF

Click Here

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

Share Your Friends

Leave a comment