తెలుగు వస్తే బ్యాంకు జాబ్ పక్క మీకే | IDFC Bank Recruitment 2024

IDFC Bank Recruitment 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ప్రముఖ బ్యాంకు అయినటువంటి IDFC బ్యాంకు నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి రాత పరీక్షా లేదు. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ బ్యాంకు అయినటువంటి IDFC బ్యాంకు నుండి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ IDFC బ్యాంకు నుండి మనకు Associate Manager Acquisition పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు Any Degree, Post Graduate పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

తెలుగు వస్తే బ్యాంకు జాబ్ పక్క మీకే | IDFC Bank Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాలు | ఇంటర్ పాస్ అయితే చాలు జాబ్ పక్క | AP Revenue Dept Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs 2024

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు భర్తీ | TTD Jobs Notification 2024

పెర్మనెంట్ ఇంటి నుండి వర్క్ చేయండి | 600000 జీతం | Swiggy Work From Home Jobs 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 22 నుంచి ఫిబ్రవరి 28th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

AP Revenue Dept Recruitment 2024

🔵>>  మీరు చేయవలసిన వర్క్:

  • Acquisition of current and savings account in the identified segment and reference generation from the specified catchment area
  • Ensuring high quality of customer acquisition in terms of constitution, product and segment mix
  • On-boarding and activating customers on digital platforms
  • Assist Senior Sales Manager in catchment mapping and branch scoping exercises 
  • Provide regular feedbacks to Senior Sales Manager and Branch Manager on customer requirements and potential opportunities 
  • Ensuring adherence to sales compliance and SOPs defined by the organization
  • Quality sourcing and ensuring strict compliance on internal and external guidelines and regulations
  • Regularly conducting activities in the catchment to acquire good quality, HNI customers and build a strong visibility for IDFC First Bank 
  • Working on key central Initiatives and seeking regular referrals from existing customers.
  • Collaborating with other team members and support functions to provide products and service offerings to customers.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview

Shortlist

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment