మీకు బాషా వస్తే బ్యాంకు జాబ్ పక్క | 6,200 గ్రామీణ అసిస్టెంట్ పోస్టులు | IBPS Clerk Posts 2024

Hello ఫ్రెండ్స్ తెలుగు భాష వస్తే వెంటనే అప్లై చేయండి. సొంత జిల్లాలోనే వర్క్ చేసుకునే విధంగా The Institute of Banking Personnel Selection (IBPS) 6200 భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి.

 

సంస్థ IBPS
పోస్ట్ పేరు  క్లర్క్  
ఖాళీల సంఖ్య  6200+ 
విద్య అర్హతలు  Any Degree
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  జులై 1 2024
అప్లికేషన్ చివరి తేదీ  జులై 21 2024

 

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ The Institute of Banking Personnel Selection (IBPS) సంస్థ నుండి మనకు క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం Any Degree, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 28 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జులై 21 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్లకు దగ్గర ఉన్న బ్యాంకు లో చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మనం బ్యాంకు లో వర్క్ చేస్తున్నందుకు మనకు నెలకు 35,000/- నుండి 45,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ ఎక్సమ్ లేదా రాత పరీక్షా ఉంటుంది. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే SC, ST ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Apply Online 
Join Telegram  Click Here 

 

Share Your Friends

Leave a comment

error: Content is protected !!