3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి HCL కంపెనీ లో ఉద్యోగం | HCL Freshers Recruitment 2024

HCL Freshers Recruitment 2024

Hello Friends ఎటువంటి రిక్రూట్మెంట్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి HCL నుండి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు.ఒకే ఒక్క ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటి నుండి వర్క్ అలాగే ఫ్రీ లాప్టాప్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి HCL నుండి మనకు ఈ రిక్రూట్మెంట్ విడుదల చేసారు.     

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ సంస్థ Associate అనే ఉద్యోగాలు విడుదల చేసారు.  

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఈ కంపెనీకి అప్లై చేయాలి అనుకున్న మనకు Minimum 18 Years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

మీకు ట్రైనింగ్ లో నెలకు 15,000/- నుండి 20,000/- ఇస్తారు.

 ఎవరు అయితే 3 నెలకు ట్రైనింగ్ పూర్తి చేస్తారో వాళ్ళకి నెలకు 25,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు. అలాగే ఫ్రీ లాప్టాప్ Welcome Kit కూడా కంపెనీ వల్లే ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని HCL వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

రాత పరీక్ష కానీ లేదా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 

ఆన్లైన్ ఇంటర్వ్యూ. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment