గూగుల్ కంపెనీ 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | నెలకు 50000 జీతం | Google Recruitment 2024

Google Recruitment 2024

Hello Friends అందరికి మంచి శుభవార్త. ప్రముఖ గూగుల్ కంపెనీ నుండి 12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఇటువంటి భారీ రిక్రూట్మెంట్ మల్లి మనకు రాదు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి గూగుల్ సంస్థ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Google నుండి మనకు Software Student Training in Engineering Program (STEP) Intern, 2024 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు అనుభవం ఉన్న లేకున్నా ఎవరు అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఏ ప్రైవేట్ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 30 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

తెలుగు మాట్లాడటం వస్తే అప్లై చేయండి | ఇంటి నుండి వర్క్

రైల్వే శాఖలో 5696 పోస్టులు భర్తీ | 10th పాస్ అయితే చాలు జాబ్ పక్క

ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25000 జీతం | Best Work From Home Jobs 2024

10th పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం

Amazon కంపెనీ నుండి భారీగా అసోసియేట్ జాబ్స్

🔵>> ఉండవలసిన స్కిల్స్ 

  • Experience in one or more general purpose programming languages.
  • Ability to communicate in English fluently.
  • Excellent programming skills (C++, Java, Python).
  • Ability to complete a full-time, 10-12 week internship between May and August 2024 (exact program dates will be provided at a later point in the process)

🔵>>  ట్రైనింగ్ & Place:

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 10 వారాలు నుండి 12 వారాలు ట్రైనింగ్ ఇస్తారు.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ గూగుల్ వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 50,000/- నుంచి 65,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 Online Test

Online ఇంటర్వ్యూ

డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment