తెలుగు వస్తే అప్లై చేయండి | నెలకు 25,000/- | Genpact Freshers Recruitment 2024

Genpact Freshers Recruitment 2024

తెలుగు వస్తే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Genpact సంస్థ నుండి మనకు లేటెస్ట్ భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఇంటి నుండి వర్క్ అలాగే ఫ్రీ లాప్టాప్ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Genpact సంస్థ నుండి ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేసారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ సంస్థ నుండి Process Associate Content Review అనే వాటికీ ఖాళీలు భర్తీ చేయనున్నారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఈ సంస్థ అప్లై చేయాలి అనుకున్న మనకు Minimum 18 Years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.   

🔵>>  ట్రైనింగ్ & Place:

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కంపెనీ వల్లే ట్రైనింగ్ జాబ్ ఇస్తున్నారు.

 🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

  • నాణ్యత ప్రమాణాలను నిర్వహించడానికి రిజల్యూషన్‌ను అందించండి. 
  • కంటెంట్‌ను సమీక్షించండి మరియు సూచించిన మార్గదర్శకాల ఆధారంగా రిజల్యూషన్‌ను అందించండి. 
  • పోకడలు మరియు నమూనాలను గుర్తించి, సకాలంలో సమస్యలను లేవనెత్తండి. 
  • ప్రక్రియ మరియు విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండండి. 
  • ఈ ఉద్యోగానికి 24/7 షెడ్యూల్‌ను ప్రత్యామ్నాయ షిఫ్ట్‌లతో పని చేయాల్సి రావచ్చు మరియు గ్రాఫిక్ హింస, స్వీయ-హాని, పిల్లల దుర్వినియోగం మరియు ద్వేషపూరిత ప్రసంగం వంటి (కానీ వీటికే పరిమితం కాకుండా) ప్రకృతిలో అత్యంత భయంకరమైన/సున్నితమైన ఆన్‌లైన్ కంటెంట్ యొక్క రోజువారీ సమీక్ష అవసరం కావచ్చు.

🔵>> జీతం వివరాలు:

మీకు ట్రైనింగ్ లో నెలకు 18,000/- నుండి 30,000/- ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత మీకు మిమ్మల్ని Genpact వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 

ఆన్లైన్ ఇంటర్వ్యూ. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join Whatsapp Group Click Here 
Join Instagram  Click Here
Share Your Friends

Leave a comment