ఫుడ్ సేఫ్టీ Dept ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | ట్రైనింగ్ లో 10,000 ఇస్తారు | FSSAI Recruitment 2024

Hello ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్ గా మనకు 3 నుండి 6 నెలలు ట్రేనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. మనకు ట్రైనింగ్ లో నెలకు 10,000/- సంస్థ వాళ్ళు మనకు చెలిస్తారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Food Safety & Standards Authority of India (FSSAI)
పోస్ట్ పేరు  Internship
ఖాళీల సంఖ్య  చాల ఉన్నాయి
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ 
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 08 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 14 2024

 

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు Internship విభాగంలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు.   

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్లు లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 6వ తేదీ నుంచి మార్చి 14 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.

FSSAI Recruitment 2024 (

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రదేశం లో వర్క్ చేయాలి. (New Delhi, Chennai, Ghaziabad, Kolkata)

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.10,000/- నుండి Rs.25,000/- 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి కాల్ లెటర్స్ వాళ్ళ మెయిల్ లేదా అడ్రస్ పంపిస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు. 

Important Links

Apply Online PDF

Click Here

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

Share Your Friends

Leave a comment