వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేదు | Flipkart Recruitment 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగుల ఎటువంటి నోటిఫికేషన్ మల్లి రాదు మీకు. ప్రముఖ షాపింగ్ కంపెనీ అయినటువంటి Flipkart సంస్థ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత జిల్లాలోనే ఉద్యోగం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ షాపింగ్ సంస్థ అయినటువంటి Flipkart నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Flipkart సంస్థ నుండి Executive ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 30th నుంచి ఫిబ్రవరి 10rd వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>>  మీరు చేయవలసిన వర్క్:

  • Daily tracking of transaction with timely closure and in case of variance highlight it to Concern team. 
  • Participate in delivering the shipment/pickup as per operational requirement when required.
  • Effective planning and execution.
  • Adhering & Supporting the team into seamless Adoption of new polices & process.
  • Tracking undelivered consignments and identify the reason for non-delivery
  • Prepare and share Day End / Weekly and Monthly performance reports.
  • Regular follow up with zonal and central team on appointment slots for seller returns
  • Align the team towards common and shared objectives
  • Coordination with the Zonal teams and vendor on the reconciliation.
  • Good alignment in understanding and operationalizing interstate transport solutions with tax compliance.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే Executive జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 25,000/- నుంచి 40,000/- జీతం చెల్లిస్తారు.

AP DSC Notification 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join WhatsApp Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment