జిల్లా కోర్టులో 10th క్లాస్ అర్హతతో Govt ఉద్యోగం | DSSSB District Court Jobs 2024

DSSSB District Court Jobs 2024 : Hello ఫ్రెండ్స్ మీరు సొంత జిల్లాలో Govt ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా అయితే మీకు మంచి అవకాశం. కేవలం 10th క్లాస్ పాస్ అయితే జాబ్స్ పక్క మీకు. Delhi Subordinate Services Selection Board జిల్లా వారీగా కోర్టులో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Delhi Subordinate Services Selection Board
పోస్ట్ పేరు  Process Server, Peon/Orderly/Dak Peon
ఖాళీల సంఖ్య  120+
విద్య అర్హతలు  10th క్లాస్, ఇంటర్మీడియట్  
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 20 2024
అప్లికేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 18 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ నుండి మనకు Process Server, Peon, Orderly, Dak Peon ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th క్లాస్, ఇంటర్మీడియట్ పాస్ అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Cambly Work From Home Jobs 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 18 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు Delhi Subordinate Services Selection Board ఇచ్చిన కోర్ట్ లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.25,500/- నుంచి Rs.81,100/-  

Ditto Work From Home Jobs 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కి పిలుస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. . 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here

PDF

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

 

Share Your Friends

Leave a comment