సొంత ఊరిలోనే అటెండర్ ఉద్యోగం | 7th పాస్ అయితే చాలు జాబ్ పక్క | District Court Job Notification 2024

District Court Job Notification 2024

Hello ఫ్రెండ్స్ మీరు సొంత జిల్లాలోనే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. జిల్లా కోర్ట్ గురుగ్రం నుండి మనకు లేటెస్ట్ గా నోటిఫికేషన్ విడుదల చేసారు. జిల్లా కోర్ట్ కలిగే ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ జిల్లా కోర్ట్ అయినటువంటి గురుగ్రం నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ జిల్లా కోర్టు నుంచి Process Server & Peon ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు 7th Class, 10th Class పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేటు సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 42 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 16th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే Process Server & Peon జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 19,500/- నుంచి 55,000/- జీతం చెల్లిస్తారు.

🔵>> ఇంటర్వ్యూ ప్లేస్: 

ఎవరు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. టెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళుకు కాల్ చేసి ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Offline Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment