2 రోజుల్లో జాబ్ పక్క వస్తుంది మీకు | 550000 జీతం | Digital Marketing Jobs in Hyderabad 2024

Digital Marketing Jobs in Hyderabad 2024

Hello ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఇటువంటి అవకాశం మల్లి రాదు మీకు. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Teleperformance కంపెనీ నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. అప్లై చేస్తే జాబ్ పక్క మీకు వస్తుంది అందరికీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ MNC అయినటువంటి Teleperformance నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Teleperformance సంస్థ నుండి Digital Marketing Executive ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. మీకు 1 సం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 35 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> ఉండవలసిన స్కిల్స్ : 

  • Should have worked on Google Ads and DV360 for a minimum of one years.
  • Should have been a part of an Advertising Campaign utilizing SEO and SEM skills.
  • Should have been a part of an Advertising campaign on Meta and Google platforms.

10th పాస్ అయితే రైల్వే శాఖలో జాబ్ | నెలకు 40000 జీతం | Southern Railway Recruitment 2024

Wipro లో వెంటనే జాయిన్ అవ్వాలి | Per Month 25000 | Wipro Latest Recruitment 2024

ఇంటర్ పాస్ అయితే డైరెక్ట్ వ్యవసాయ శాఖలో జాబ్ పక్క | ICAR IARI Recruitment 2024

2 రోజుల్లో జాబ్ పక్క వస్తుంది మీకు | 550000 జీతం | Digital Marketing Jobs in Hyderabad 2024

భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | నెలకు 25000 జీతం | సొంత జిల్లాలోనే ఉద్యోగం | Out Sourcing Jobs 2024

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 27 నుంచి ఫిబ్రవరి 28 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

Out Sourcing Jobs 2024

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకు 30,000/- నుంచి 75,000/- Teleperformance సంస్థ వాళ్ళు ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment