చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్ | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Deloitte Recruitment 2024

Deloitte Recruitment 2024

Hello ప్రతి ఒక్కరికే అప్లై చేసుకునే విధంగా Deloitte కంపెనీ చరిత్రలోనే భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ప్రముఖ కంపెనీ అయినటువంటి Deloitte సంస్థ నుండి మనకు Off Campus డ్రైవ్ విడుదల చేశారు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Deloitte కంపెనీ నుంచి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Deloitte సంస్థ నుండి మనకు Analyst Trainee పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం  B.E, B.tech, ME, M.Tech, MCA, CS, IT పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25000 జీతం | Best Work From Home Jobs 2024

10th పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం

Amazon కంపెనీ నుండి భారీగా అసోసియేట్ జాబ్స్

ఇంటర్ పాస్ అయితే IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుంచి 25 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Deloitte కంపెనీ లో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 30,000/- నుంచి 45,000/- జీతం ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 Registration,

Shortlisting,

Online Assessment,

Online Interview,

Final Results.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment