3 నెలలు ట్రెయినింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Deloitte Recruitment 2024 | Per Annum 4LPA

Deloitte Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ మీకు ట్రేనింగ్ ఇచ్చి జాబ్ కావాలా అయితే ఈ నోటిఫికేషన్ను ఎవరు కూడా మిస్ చేయద్దు. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Deloitte సంస్థ నుండి డేటా ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

 

సంస్థ Deloitte
పోస్ట్ పేరు  డేటా ఇంజనీర్
ఖాళీల సంఖ్య  50+ 
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ, B.E, B.tech, ME, M.Tech
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 15 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 30 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Deloitte సంస్థ నుండి మనకు డేటా ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ, B.E, B.tech, ME, M.Tech అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

NVS Non Teaching Recruitment 2024

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 30వ తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు బెంగళూరు లో వర్క్ చేయాలి. 

Test Book Work From Home Jobs 2024

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు సం.. Rs.3,50,000/- నుంచి Rs.4,00,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే అప్లై చేస్తారో వాళ్ళని ఆన్లైన్ టెస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు.  

Tech Mahindra Mega Walk Interview 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

 

Share Your Friends

Leave a comment