ఇంటర్ పాస్ అయితే సచివాలయంలో ఉద్యోగం | CSIR NGRI Notification 2024

CSIR NGRI Notification 2024

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. Hello Friends ప్రభుత్వ సంస్థ అయినటువంటి CSIR NGRI నుండి సచివాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.   ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి CSIR NGRI నుండి మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేశారు.  

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ సంస్థ నుండి Official గా Junior Secretariat Assistant (General, Finance & Accounts and Stores & Purchase) పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుంచి Maximum 24 Years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా SC, ST 5 Years, OBC 5 Years.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలు సెలెక్ట్ అవుతారో వాళ్లకు ప్రతి నెల 35,000/- ఇవ్వడం జరుగుతుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

 ఎవరు అప్లై చేస్తారో వాళ్ళని Shortlist చేసి వాళ్లకి టైపింగ్ టెస్ట్ & రాత పరీక్షా పెట్టడం జరుగుతుంది.  

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

Share Your Friends

Leave a comment