Apply చేస్తే వెంటనే కాల్ వస్తుంది | జీతం 25000 నెలకు | Concentrix Recruitment 2024

Concentrix Recruitment 2024

Hello ఫ్రెండ్స్ ఈ రోజు మంచి నోటిఫికేషన్ తీసుకుని వచ్చాను. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Concentrix సంస్థ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మీరు ఇంటర్ పాస్ అయితే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మనకు భారీ రిక్రూట్మెంట్ MNC సంస్థ అయినటువంటి Concentrix నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Concentrix సంస్థ నుండి Representative Operations ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఏ ప్రభుత్వ సంస్థలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సం.. నుండి 25 సం.. లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> చేయవలసిన వర్క్: 

  • Clarify customer requirements; probe for understanding, use decision-support tools and resources to appropriately provide resolution to the customer.
  • Listen attentively to customer needs and concerns; demonstrate empathy while maximizing opportunity to build rapport with the customer.
  • Greet customers in a courteous, friendly, and professional manner using agreed upon procedures.
  • Maintain basic knowledge of client products and/or services.
  • Prepare complete and accurate work including appropriately notating accounts as required.
  • Participate in activities designed to improve customer satisfaction and business performance.
  • Offer additional products and/or services.
  • Track, document and retrieve information in call tracking database.
  • Respond to customer inquiries by referring them to published materials, secondary sources or more senior staff.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఫిబ్రవరి 01 నుంచి ఫిబ్రవరి 10th వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

🔵>> జీతం వివరాలు:

ఎవరు అయితే Representative Operations జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్లకు నెలకు 25,000/- నుంచి 45,000/- జీతం చెల్లిస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Test

Online Interview 

Documents Verifications. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here

Click Here 

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment