Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్ | Cognizant Recruitment 2024 Apply Freshers

Hello Friends, Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్. ప్రముఖ కాగ్నిజెంట్ కంపెనీ నుండి భారీ స్థాయిలో Off Campus Drive. ప్రతి ఒక్కరు అప్లై చేయండి జాబ్ పక్క వస్తుంది అందరికి. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి Cognizant సంస్థ నుండి Off Campus Drive విడుదల చేశారు.   

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Cognizant సంస్థ నుండి Digital Workplace Services Off campus – Graduate Trainee(2021,2022 & 2023 batch) for Service Desk పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years ఉన్న వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.

🔵>>  ట్రైనింగ్ & Place: 

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 6 వారాల నుండి 8 వారాలు ట్రైనింగ్  ఇస్తారు. 

మీకు వెంటనే జాబ్ అవసరం అయితే అప్లై చేయండి. 

రోజుకు 3 గంటలు వర్క్ | Best Part Time Work From Home Jobs 2024

అప్లికేషన్ ఫిల్ చేస్తే జాబ్ పక్క వస్తుంది | డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగం | KVK Recruitment 2024

10th పాస్ అయితే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం | AP Latest Jobs 2024

12 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Vedantu Work From Home Jobs 2024

ఇంటర్ పాస్ అయితే సచివాలయంలో ఉద్యోగం | CSIR NGRI Notification 2024

🔵>>  మీరు చేయవలసిన వర్క్: 

  • తుది-వినియోగదారులకు మొదటి-వరుస సాంకేతిక మద్దతు మరియు సహాయాన్ని అందించండి, వారి IT-సంబంధిత సమస్యలు మరియు విచారణలను పరిష్కరించండి, అన్ని మద్దతు టిక్కెట్‌లను లాగ్ చేయండి మరియు ట్రాక్ చేయండి, ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ మరియు సమస్యలు సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది.
  • హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించడం, డౌన్‌టైమ్‌ను తగ్గించడం కోసం రోగనిర్ధారణ చేయడం మరియు సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, సంక్లిష్ట సమస్యలు పెంచడానికి మరియు సత్వర పరిష్కారానికి నిర్ధారించడానికి మరియు స్వీయ-సేవ ఎంపికలను మెరుగుపరచడానికి మరియు సమర్థవంతమైన సమస్య పరిష్కారాన్ని సులభతరం చేయడానికి నాలెడ్జ్ బేస్ కథనాలు మరియు డాక్యుమెంటేషన్‌ను నిర్వహించడానికి ఇతర IT బృందాలతో సహకరించండి.
  • అసోసియేట్ క్లయింట్ ఫోకస్ అయి ఉండాలి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న కమ్యూనిటీలు మరియు సంస్కృతుల వినియోగదారులతో పని చేయగలగాలి.
  • మా క్లయింట్‌లతో దోషరహిత కమ్యూనికేషన్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక) కలిగి మరియు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండే సామర్థ్యం.

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Cognizant సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 20,000/- నుంచి 35,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తారో అందరికీ shortlist చేసి జాబ్ ఇస్తారు. 

Online test

Online Interview 

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment