ఒక్కరోజులోనే Cognizant లో జాబ్ పక్క మీకు | Cognizant Mega Hiring Freshers 2024

Hello ఫ్రెండ్స్ మీకు అర్జెంటు జాబ్ కావాలా అయితే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ కంపెనీ అయినటువంటి Cognizant సంస్థ నుండి Semi Voice Process, Process Executive ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

సంస్థ Cognizant
పోస్ట్ పేరు  Semi Voice Process, Process Executive 
ఖాళీల సంఖ్య  120
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ
అనుభవం  అవసరం లేదు 
అప్లికేషన్ ప్రారంభ తేదీ  మార్చి 20 2024
అప్లికేషన్ చివరి తేదీ  మార్చి 21 2024

🔵>> ఉద్యోగాల వివరాలు: 

ఈ Cognizant సంస్థ నుండి మనకు Semi Voice Process, Process Executive ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

NVS Non Teaching Recruitment 2024

🔵>> విద్య అర్హతలు: 

మనము ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు. 

Deloitte Recruitment 2024https://freshersjobsnow.com/nvs-non-teaching-recruitment-2024/

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 21 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మార్చి 21 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ సంస్థ లో వర్క్ చేస్తున్నందుకు నెలకు Rs.18,000/- నుంచి Rs.20,000/-  

Postal IPPB Executive Recruitment 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.  

20 మార్చి 2024

Building 12A, Raheja Mindspace, First floor, Madhapur Rd, HITEC city, Hyderabad, Telangana 500081.

21 మార్చి 2024

Cognizant Technology Solutions Building 12A, Raheja Mindspace IT Park, Mindspace Madhapur Rd, HITEC City, Hyderabad, Telangana 500081. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

 

Important Links 

Apply Online Click Here

 Registration

Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s app Group Click Here 

 

 

Share Your Friends

Leave a comment