ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25000 జీతం | Best Work From Home Jobs 2024

Best Work From Home Jobs 2024

Hello Friends నిరుద్యోగులకు ఇటువంటి నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేయద్దు. ప్రముఖ Tophire.co కంపెనీ నుండి మనకు భారీగా ఉద్యోగాలు విడుదల చేశారు. మనం ఇంటి నుండే వర్క్ చేయచ్చు. ఎవరు మిస్ చేయదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

🔵>> ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tophire.co కంపెనీ నుంచి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔵>> విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

మనకు ఈ Tophire.co సంస్థ నుండి మనకు Talent Acquisition Associate పోస్టులను భర్తీ చేయనున్నారు. 

🔵>> విద్య అర్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం డిగ్రీ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా అనుభవం ఉన్న వాళ్ళు అయినా అప్లై చేయచ్చు. 

🔵>>  మీరు చేయవలసిన వర్క్:

  1. మీకు కేటాయించిన క్లయింట్‌ల నియామక అవసరాలను అర్థం చేసుకోండి.
  2. టాలెంట్ పూల్ నుండి సంబంధిత అభ్యర్థులను సూచించండి.
  3. ఆన్‌బోర్డ్ క్లయింట్‌లు మరియు TopHire ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఉత్తమంగా ఉపయోగించాలో వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.
  4. మా దరఖాస్తుదారు ట్రాకింగ్ సిస్టమ్‌లో అభ్యర్థి స్థితి మరియు కమ్యూనికేషన్‌ను నిర్వహించండి.
  5. TopHireతో వారి అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతి దశలో క్లయింట్ ఫీడ్‌బ్యాక్‌ను మూల్యాంకనం చేయండి మరియు చర్య తీసుకోండి.
  6. క్లయింట్‌ల కోసం పూర్తి రిక్రూట్‌మెంట్ సైకిల్‌ను విస్మరించండి మరియు హైర్‌లను పెంచుకోండి.
  7. రోజువారీ నియామక వర్క్‌ఫ్లోకు సంబంధించిన సంబంధిత సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు Minimum 18 Years నుంచి 25 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ట్రైనింగ్ & Place 

ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 6 నెలల నుండి 8 నెలవరకు ట్రైనింగ్  ఇస్తారు. 

మీకు వెంటనే జాబ్ అవసరం అయితే అప్లై చేయండి.

10th పాస్ అయితే ప్రభుత్వ ఉద్యోగం

Amazon కంపెనీ నుండి భారీగా అసోసియేట్ జాబ్స్

ఇంటర్ పాస్ అయితే IOCL లో 473 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

Cognizant చరిత్రలో మొదటి సరిగా భారీగా రిక్రూట్మెంట్

రోజుకు 3 గంటలు వర్క్ | Best Part Time Work From Home Jobs 2024

🔵>> జీతం వివరాలు:

మీరు ఈ Tophire.co సంస్థలో వర్క్ చేస్తున్నందుకు గాను ప్రతి నెల 25,000/- నుంచి 30,000/- జీతం ఇస్తారు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

Online Test.  

Online Interview. 

డాకుమెంట్స్ వెరిఫికేషన్.    

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.freshersjobsnow.com website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 
Join Instagram  Click Here

 

 

Share Your Friends

Leave a comment